బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అరెస్టు

52பார்த்தது
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అరెస్టు
జోగులంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబును ఇటిక్యాల పోలీసులు ఆదివారం అర్థరాత్రి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ. రాష్ట్రాని అప్రజస్వామిక ప్రభుత్వం ఏలుతుందని ఆరోపించారు. మెగా డీఎస్సీ, గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని, పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி