పూర్తి స్థాయి నీటిమట్టానికి రామన్ పాడు జలాశయం

65பார்த்தது
పూర్తి స్థాయి నీటిమట్టానికి రామన్ పాడు జలాశయం
మదనాపురం మండలం రామన్ పాడు జలాశయం నిండుకుండలా మారింది. ఆదివారం పూర్తి స్థాయి నీటిమట్టం 1021 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా 835 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుందని ఏఈ రనీల్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 950 క్యూసెక్కులు, కుడి, ఎడమ ద్వారా 20 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

தொடர்புடைய செய்தி