మహబూబ్ నగర్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు

54பார்த்தது
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్త భాస్కర్ సోషల్ మీడియోలో సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వాఖ్యలతో పోస్టులు పెట్టాడని, బుధవారం అతడిని అరెస్టు చేసి తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ శ్రీనివాస్ గౌడ్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేసినట్లు గురువారం సీఐ వివరించారు.

தொடர்புடைய செய்தி