ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి: ఎస్పీ

64பார்த்தது
ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి: ఎస్పీ
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ ట్రాఫిక్ సిబ్బందికి గురువారం ట్రాఫిక్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ట్రాఫిక్ పోలీసులు ప్రజల ప్రాణాలు పరోక్షంగా కాపాడుతున్నారని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி