దేవరకద్ర: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా కృషిచేయాలి.. కలెక్టర్

85பார்த்தது
దేవరకద్ర: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా కృషిచేయాలి.. కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా సాగేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி