సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

53பார்த்தது
సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండల పరిధిలోని బుడ్డారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జగదీష్ కి రూ. 6, 000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி