‘కుంకుమలా నువ్వే చేరగా ప్రియా’ సాంగ్ లిరిక్స్

84பார்த்தது
‘కుంకుమలా నువ్వే చేరగా ప్రియా’ సాంగ్ లిరిక్స్
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది.. నీకై క్షణాల్లో పడిపోని మనసే ఉంది. ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే.. తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే.. అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే..
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా.. వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా..
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా.. వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా..
ఓ మౌనంగా మనసే మీటే మధురాలా వీణవు నువ్వే ప్రతి రుతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే ఆ..
బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటే కలిశావే కలిగించావే దీపావళి కలనే..
జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే అందాల నీ కంటి కాటుకతో పై వాడే రాసే నా నుదిటి రాతలనే..
కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్య నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా..
కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్య నేను ఇలాగా.. వేకువలగ నువ్వు చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా..

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி