కేటీఆర్ పరువునష్టం తీర్పు.. విచార‌ణ‌ ఈనెల 20కు వాయిదా

59பார்த்தது
కేటీఆర్ పరువునష్టం తీర్పు.. విచార‌ణ‌ ఈనెల 20కు వాయిదా
TG: మాజీమంత్రి కేటీఆర్ పరువునష్టం పిటిషన్ పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో సాక్షుల వాగ్మూలం ముగిసింది. ఇప్పటివరకు మొత్తం నలుగురు సాక్షుల వాంగులాన్ని నాంపల్లి ప్రత్యేక కోర్టు రికార్డు చేసింది. గతంలో కేటీఆర్, దాసోజు శ్రవణ్‌ల‌ స్టేట్మెంట్ రికార్డ్ చేయగా.. బుధ‌వారం బాల్క సుమన్, తుల ఉమా, సత్యవతి రాథోడ్‌ల‌ స్టేట్మెంట్‌ల‌ను నాంపల్లి కోర్టు రికార్డు చేసింది. విచారణను ఈనెల 20కి వాయిదా వేస్తున్న‌ట్లు నాంప‌ల్లి కోర్టు తెలిపింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி