క్షత్రియ రాజుల వంశస్థుల్లో పుట్టిన కృష్ణంరాజు

61பார்த்தது
క్షత్రియ రాజుల వంశస్థుల్లో పుట్టిన కృష్ణంరాజు
ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జనవరి 20, 1940న జన్మించాడు. కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తెలుగునాట క్షత్రియ రాజుల వంశస్థులు విజయనగర సామ్రాజ్యం వారసులు కృష్ణంరాజు. కృష్ణంరాజుకు జీవితభాగస్వామి శ్యామలాదేవి. 1996లో వీరి వివాహం జరిగింది. వీరికి ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. ప్రముఖ నటుడు ప్రభాస్ కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி