టేకులపల్లి: ప్రాథమిక వైద్యశాలలో రికార్డులను పరిశీలించిన వైద్యాధికారి

51பார்த்தது
టేకులపల్లి: ప్రాథమిక వైద్యశాలలో రికార్డులను పరిశీలించిన వైద్యాధికారి
టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో రికార్డులను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బందికి తగు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி