ఇల్లందు: పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని వినతి

73பார்த்தது
ఇల్లందు: పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని వినతి
ఇల్లందు, గార్ల రాంపురం పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరుతూ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి ఏర్పాటు కోసం వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி