మహాసభలను జయప్రదం చేయండి

57பார்த்தது
మహాసభలను జయప్రదం చేయండి
మహబూబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ గార్ల -డోర్నకల్ మండలం ఐద్వా మండల కమిటీ సమావేశం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డోర్నకల్ మండల అధ్యక్షురాలు బొబ్బలక్ష్మి అధ్యక్షతన అక్టోబర్ 14న జరిగింది. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత పాల్గొని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కొత్తగూడెం టౌన్ లో తెలంగాణ రాష్ట్ర జరగబోయే 21 22, 23 రోజులపాటు జరిగే ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி