ఎరువుల దుకాణం తనిఖీ

75பார்த்தது
ఎరువుల దుకాణం తనిఖీ
టేకులపల్లి పీఎసీఎస్ ఎరువుల గోడౌన్ శనివారం సొసైటీ ఛైర్మన్ లక్కినేని సురేందర్ ఎరువుల స్టాకును పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట పొలాలకు కావలసిన మందు కట్టలను పీఎసీఎస్ దుకాణంలో కొనుగోలు చేసుకోవాలని సొసైటీ ఛైర్మన్ లక్కినేని సుధీర్ తెలిపారు.