పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం విజయనగరం గ్రామపంచాయతీ సర్పంచ్ పాయం కామరాజు గత కొన్ని నెలల నుండి కాలు నొప్పి తో బాధపడుతున్నారు.
విషయం తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు ధనసరి సూర్య శనివారం రాత్రి వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.