అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం

79பார்த்தது
అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం
మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖాళీగా ఉన్న ఇంగ్లీష్, ఎకనామిక్స్ పోస్టులకు అతిథి అధ్యాపకులుగా నియమించడానికి అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి భద్రయ్య సోమవారం ఓ ప్రకటనలో కోరారు. సెప్టెంబర్ 11 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నందు చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி