గిరిజన విప్లవ వీరుడు స్వాతంత్ర సమర యోధుడు బిర్సా ముండా జయంతి ఉత్సవాలను పినపాక పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో నిర్వహించారు. పీసా గిరిజన హక్కులు, సాధికరాత, అభివృద్ధి మరియు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై పాలకవర్గం గ్రామస్థులతో చర్చించారు. జీపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సెక్రటరీ ఉమామహేశ్వరరావు, గుమస్తా తిరుపతి, గ్రామస్థులు పాల్గొన్నారు.