ఆళ్లపల్లి: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం

81பார்த்தது
ఆళ్లపల్లి: పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం
ఆళ్లపల్లి నడిమిగూడెం గ్రామానికి చెందిన పాయం మనోహర్ ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. మద్యం సేవిస్తున్నాడని తల్లిదండ్రులు మందలించారు. ఆ మనస్తాపంతో మనోహర్ పురుగు మందు తాగాడు. అనంతరం స్నేహితులకు, బంధువులకు చరవాణిలో వీడి యోకాల్ చేసి తెలియజేశాడు. ఆప్రమత్తమైన స్నేహితులు 108కు సమాచారం ఇచ్చారు. అతడికి ఆళ్లపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం పట్టణానికి తరలించారు.

தொடர்புடைய செய்தி