శనివారం భద్రాద్రి జిల్లా మణుగూరు మున్సిపాలిటీ రాజుపేట నందు
కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టబోయే వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్, 6 గ్యారెంటీ కార్డ్స్ కి ఆకర్షితులై
కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 కుటుంబాలకు కండువా కప్పి పార్టీలో
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.