కొత్తగూడెం: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారులు

77பார்த்தது
కొత్తగూడెం: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారులు
కొత్తగూడెం పట్టణంలోని మధురబస్తిలోని మమత అర్షమొలల క్లినిక్లో సోమవారం డిఎంహెచ్వో భాస్కర్ నాయక్ ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సదరు నిర్వాహకుడు ఎటువంటి అనుమతులు లేకుండా క్లినిక్ని నిర్వహిస్తూ అధిక మోతాదులో స్టెరాయిడ్స్ను ఉపయోగిస్తున్నాడని నిర్ధారించారు. అనంతరం క్లినిక్ సీజ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ మధువరన్, మోహియుద్దిన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி