కొత్తగూడెం: మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దు: ఎస్పీ

64பார்த்தது
కొత్తగూడెం: మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దు: ఎస్పీ
వృత్తి, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా పోలీసు అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికావొద్దని. జిల్లా ఎస్పీ బి. రోహిత్రిరాజు అన్నారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందితో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గురువారం సిబ్బందితో తమ సమస్యల పరిష్కారానికి నేరుగా తనను సంప్రదించవచ్చని వివరించారు. ఇటీవల జిల్లాలో జరిగిన సంఘటనలు తనను ఎంతో బాధించాయని విచారం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி