చర్ల: ఇన్ఫార్మర్ అనే నెపంతో హత్య
చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇన్ ఫార్మర్ అనే నిపంతో మావోయిస్టులు ఉప సర్పంచ్‌ను శనివారం హత్య చేశారు. ఊసూరు ఉపసర్పంచ్ ఉన్న తిరుపతి బండారి అదే గ్రామంలో రేషన్ షాప్‌ను కూడా నిర్వహిస్తున్నారు. అయితే మావోయిస్టుల సమాచారం పోలీసులకు చెబుతున్నాడని ఆరోపిస్తూ తిరుపతిని అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.