న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినతిపత్రం

256பார்த்தது
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినతిపత్రం
భద్రాచలం: పోడు కొట్టుకొని సాగులో ఉన్న మా భూములని ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకొని మమ్మల్ని నిర్బంధించి కొట్టి, కేసులు పెట్టి ఆ భూముల్ని వేరే వారి పేరు మీద పట్టాలు చేపించడాన్ని ప్రజా సమక్షంలో చర్చించాలని పంచాయతీ కార్యదర్శి స్రవంతికి న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం ఇవ్వటం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி