ఆపరేషన్ చేసి గడ్డను తొలగించిన ఎమ్మెల్యే

53பார்த்தது
ఆపరేషన్ చేసి గడ్డను తొలగించిన ఎమ్మెల్యే
భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం శస్త్ర చికిత్స చేశారు. ఏపీ రాష్ట్రం కూనవరం మండలం జగ్గవరంకి చెందిన కుంజ రత్తమ్మ(51) తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. స్కానింగ్ చేసి గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు.

தொடர்புடைய செய்தி