చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

59பார்த்தது
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రభుత్వ మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி