చర్ల: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

68பார்த்தது
చర్ల: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
చర్ల మండలం పులిగుండాల గ్రామానికి చెందిన పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி