చర్ల: కోరెగడ్డ నిర్వాసితుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం

59பார்த்தது
చర్ల: కోరెగడ్డ నిర్వాసితుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం
చర్ల సీతమ్మ సాగర్ ద్వారా సర్వం కోల్పోతున్న కోరెగడ్డ నిర్వాసితుల కోసం మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. చర్లలో శుక్రవారం జరిగిన పార్టీ మండల మహాసభలో ఆయన ప్రసంగించారు. వేలాది మంది పేద కుటుంబాలను సీతమ్మ సాగర్లో ముంచడం అన్యాయమన్నారు. వారు కోల్పోతున్న లంక భూములకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி