చర్ల: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

56பார்த்தது
చర్ల: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
చర్ల మండలం వెంకటాపురంకు చెందిన బాధితులకు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సీఎం సహాయ నిధి చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. మల్లయ్యకు రూ. 54,000, సత్యవతికి రూ. 23,500, వెంకటేశ్వర్లుకు రూ. 28,000 వేల విలువగల సుమారు రూ. 1,05,500 రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, వెంకటేశ్వర్లు, రవికుమార్, పుల్లారావు, శ్రీరాంమూర్తి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி