భద్రాచలంలో అనుమతులు లేకుండా కట్టడాలు

51பார்த்தது
భద్రాచలంలో అక్రమ బహుళ నిర్మాణాలు జరుగుతున్న స్థానిక అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారని ఆదివారం స్థానికులు ఆరోపించారు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటామంటే అనేక రకాల అనుమతులు అడిగి ఇంటి నిర్మాణాన్ని ఆపు చేసే అధికారులకు, 4, 5 అంతస్తుల నిర్మాణాలు చేస్తుంటే ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భద్రాచలంలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி