కళాశాల సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

81பார்த்தது
కళాశాల సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే
భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావును కళాశాల సిబ్బంది మంగళవారం కోరారు. ఎమ్మెల్యేను కళాశాల సిబ్బంది కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. కళాశాలలో ప్రాక్టికల్ బిల్డింగ్ కోరకు, ల్యాబ్ & ఎక్యూమెంట్స్, గ్రంధాలయం బుక్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி