ప్రభుత్వం ఆధ్వర్యంలో యువత విహారాయత్ర

68பார்த்தது
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో యువతను చండ్రుగొండ మండలం కనకగిరి గుట్టలకు అధికారులు శుక్రవారం విహారయాత్రకు తీసుకెళ్లారు. యాత్రకు వెళ్లే బస్సును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండాఊపి ప్రారంభించారు. బెండాలపాడు ఆటవీప్రాంతానికి చేరుకున్న యువతకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. యువతతో కలిసి కనకగిరి గుట్టల అందాలను వీక్షించారు.

தொடர்புடைய செய்தி