దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ సోమవారం వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.