అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో నాగరాజుకు సీఎం సహాయ నిధి చెక్కును జిల్లా కాంగ్రెస్ నాయకులు పర్సా వెంకటేశ్వర్లు గురువారం అందజేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాలతో అందించామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.