బెల్ట్ షాపులను తొలగించాలని మహిళలు ఆందోళన

82பார்த்தது
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామపంచాయతి పరిథిలోని అన్ని బెల్ట్ షాపులు ఎత్తివేయాలని గ్రామంలోని మహిళలు సిర్పూర్ ప్రధాన రహదారిపై మంగళవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బెల్ట్ షాపుల వలన తమ పిల్లలు, భర్తలు తాగుడుకు బానిసలవుతున్నారని వారు ఆచేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో ఎట్టి పరిస్తితులలో బెల్ట్ షాపులను నడపనివ్వమని వెంటనే బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி