వడదెబ్బతో ఒకరు మృతి

7158பார்த்தது
వడదెబ్బతో ఒకరు మృతి
వడ దెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలంలో చోటు చేసుకుంది. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన చౌదరి రవి(26) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி