అక్షయను సన్మానించిన ఎమ్మెల్యే

66பார்த்தது
అక్షయను సన్మానించిన ఎమ్మెల్యే
కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన బూరం పర్వతాలు - స్వరూపల కుమార్తె అక్షయ ఆసిఫాబాద్ లోని మోడల్ స్కూల్ లో ఎంపీసీ గ్రూప్ లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం అక్షయని సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు సన్మానించి అభినందనలు తెలిపారు. సన్మానించిన వారిలో మాజీ సర్పంచ్ ధోతుల శ్రీనివాస్, చనకపురే గణపతి ఉన్నారు.

தொடர்புடைய செய்தி