కాగజ్ నగర్: ఆర్ఎస్పీ వ్యాఖ్యలను ఖండించిన కోణప్ప

61பார்த்தது
కాగజ్ నగర్: ఆర్ఎస్పీ వ్యాఖ్యలను ఖండించిన కోణప్ప
బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఖండించారు. కాగజ్ నగర్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు ఎవరితో చెప్పానో సాక్ష్యం చూపించాలన్నారు. సిర్పూర్ ప్రజలే తన అధిష్టానమని, వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని స్పష్టం చెశారు. గెలిచాక పార్టీలో కలుస్తా అని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

தொடர்புடைய செய்தி