కాగజ్ నగర్: గాలికుంటు వ్యాధి టీకాలు

65பார்த்தது
కాగజ్ నగర్: గాలికుంటు వ్యాధి టీకాలు
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల మరియు పాత సార్సాల గ్రామాలలో బుధవారం ఉదయం ఆవులు, గేదలకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ విజయ్ కుమార్, రాజ్ కుమార్ మరియు సార్సాల తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி