కొమురంభీం వర్దంతికి సిర్పూర్ ఎమ్మెల్యేకు ఆహ్వానం

54பார்த்தது
కొమురంభీం వర్దంతికి సిర్పూర్ ఎమ్మెల్యేకు ఆహ్వానం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్లో ఈ నెల 17న జరిగే కొమురం భీం 84వ వర్ధంతికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును వర్ధంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. బుధవారం కాగజ్‌నగర్‌ పట్టణమైన ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ పెందోర్ మోతిరాం, కమిటీ సభ్యులు కోవ విజయ్, కనక ప్రభాకర్, నాణేష్, జగన్నాథ్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி