ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి: ఎమ్మెల్యే

61பார்த்தது
కాగజ్ నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాలో గురువారం మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎంఎల్సీ దండే విఠల్, జిల్లా ఉప పాలనాధికారి దీపక్ తివారి, మునిసిపల్ చైర్మన్ షాహీన్ సుల్తానా, మునిసిపల్ కమిషనర్ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி