వాంకిడి మండలం బెండరా గ్రామం వద్ద గల తెలంగాణ మోడల్ డిగ్రీ కళాశాలలో అనేక సమస్యలతో విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ప్రజా ఫిర్యాదులో డిఆర్ఓకి వినతిపత్రం ఇచ్చారు.