ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర డిపో నుండి రెబ్బెన మండలం నుండి గంగాపూర్, లక్ష్మిపూర్, పసిగాం, వరదలాగూడ, తుంగడ మాద వాయిగూడ వరకు మినీ బస్సు యధావిధిగా బస్సు నడిపించాలని.. గురువారం ఒక మీడియా ప్రకటనలో గంగాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ముంజం వినోద్ కుమార్, ఎస్సి సెల్ గ్రామ అధ్యక్షులు రమేష్, పలువురు కోరారు.