సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్

71பார்த்தது
సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితా రూపొందించే క్రమంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలోని ఆడ గ్రామ పంచాయతీని సందర్శించారు. కుటుంబ సర్వేకి సంబంధించి అధికారులకు అడిషనల్ కలెక్టర్ తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.

தொடர்புடைய செய்தி