భారత లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్‌ బౌలర్లపై కివీస్ ఫోకస్‌

60பார்த்தது
భారత లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్‌ బౌలర్లపై కివీస్ ఫోకస్‌
ఛాంపియన్స్‌ ట్రోఫీ నేడు న్యూజిలాండ్‌తో భారత్ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్‌ బౌలర్లపై స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్‌ సన్నద్ధమైంది. అందుకోసం స్థానిక అకాడమీలోని ఎడమచేతి వాటం స్పిన్నర్లతో ఆ జట్టు బ్యాటర్లు సాధన చేశారు. భారత జట్టులో జడేజా, అక్షర్, కుల్‌దీప్‌ లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్లు. టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్‌తో కివీస్‌కు ప్రమాదకరమని విశ్లేషకుల అంచనా.

தொடர்புடைய செய்தி