కామేపల్లి: చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి

78பார்த்தது
కామేపల్లి: చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కామేపల్లి మండలంలోని ఒడ్డుగూడెంకు చెందిన తేనే నాగయ్య(55) మూడు రోజుల క్రితం బైక్ పై వెళ్తుండగా పండితాపురం సంత సమీపాన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనకు ఖమ్మంలో చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి. సాయి కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி