అంగన్వాడీ కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం

83பார்த்தது
అంగన్వాడీ కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం కారేపల్లి బిసి కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ జి. తన్మయి చిన్నారులకు రక్త హీనత తగ్గి, శరీరంలో రక్తం పెరగడానికి ఔషధాలు అందజేశారు. ఫార్మాసిస్ట్ స్వాతి, అంగన్వాడీ టీచర్ రఘుపతి, పాఠశాల ఉపాధ్యాయురాలు శోభ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி