గాంధీ కాదు గుండాగిరి: కూసంపూడి మహేష్

85பார்த்தது
గాంధీ కాదు గుండాగిరి: కూసంపూడి మహేష్
పేరులో గాంధీ పెట్టుకొని గుండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తదితరుల అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ కు వెళ్ళడానికి సిద్దమైన సత్తుపల్లి బిఆర్ఎస్ శ్రేణులను శుక్రవారం పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ శ్రేణుల అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు.

தொடர்புடைய செய்தி