ఉపాధి హామీ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించిన బూర్గంపాడ్ మండలం భూపాలపట్నం పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచులు కృష్ణం రాజు, కల్యాణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.