తిరుమలాయపాలెం: కొనసాగుతున్న మాలల మహా పాదయాత్ర

79பார்த்தது
ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరగనున్నందున నిలిపివేయాలనే డిమాండ్ తో భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు మాల మహానాడు ఆధ్వర్యాన చేపట్టిన పాదయాత్ర తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ కు యూనిటీ ఆఫ్ మాల నాయకులు స్వాగతం పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సుధాకర్ శనివారం డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி