పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన గ్రామ ప్రజలు

61பார்த்தது
పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన గ్రామ ప్రజలు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని వంగవీడు గ్రామంలో సోమవారం జరుగుతున్న వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ భార్గవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు ఇటీవల వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచిన పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி