వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

65பார்த்தது
వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
గుండెపోటుతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. బాణాపురం గ్రామానికి చెందిన వట్టికూటి రమేష్ బాబు ఉదయం వాకింగ్ చేస్తూ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రమేష్ మృతికి పలువురు నాయకులు, ఉద్యోగ సంఘం నాయకులు సంతాపం ప్రకటించారు.

தொடர்புடைய செய்தி